జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి..! 16 h ago
AP: మాజీ సీఎం వైఎస్ జగన్ విదేశీ పర్యటనకు నాంపల్లి సీబీఐ కోర్టు అనుమతినిచ్చింది. ఈ నెల 11 నుండి 30 వరకు లండన్ వెళ్లేందుకు న్యాయస్థానం అనుమతించింది. ఫ్యామిలీతో కలిసి వెకేషన్కు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని జగన్ కోర్టును కోరారు. విదేశీ పర్యటన అనంతరం ప్రతి నియోజకవర్గంలోని కార్యకర్తలతో జగన్ సమావేశం కానున్నారు.